Friday, 31 July 2026 07:24:39 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి మకర తోరణం సమర్పించిన డాక్టర్ దంపతులు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 30 July 2025 02:09 PM Views : 989

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ జూలై 30-- పెద్దాడ సూర్య త్రినాథ వెంకట నరసింహ కుమార్ ఆశాలత దంపతుల ప్రథమ పుత్రుడు డాక్టర్ గీతానంద పార్వతి కాంత్ ఇందిరా ప్రవల్లిక ల పెళ్లిరోజు సందర్భంగా పాత చర్ల లో గల శ్రీ సీతారామ లక్ష్మణ సమేత భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ఇరువైపులా శంకు చక్రాలు తీర్చిదిద్దిన అందమైన రామచిలుకల హంగులతో కూడిన మకర ధ్వజం లేదా మకర తోరణాన్ని సమర్పించారు.ముందుగా ఆలయ అర్చకులు ఆవుపాలతో సంప్రోక్షం చేసి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత భక్తాంజనేయ స్వామి వారికి మకర తోరణాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో మచ్చ వీర్రాజు నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు పంజా రాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :