GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, జూన్ 25 అక్షరం న్యూస్: మండలంలోని పాండవుల గుట్ట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయానికి కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి తన వంతు సహాయంగా ఆలయ నిర్మాణానికి 1 లక్ష రూపాయల విరాళం అందించారు అలాగే ఆలయ నిర్మాణ పనులను ఆయన సందర్శించారు లక్ష రూపాయల విరాళం అందించడం పట్ల అయ్యప్ప సేవాసమితి సభ్యులు మాజీ జెడ్పిటిసి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే భక్తి సేవ కార్యక్రమాలు చేయడం పట్ల మండల ప్రజలు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, ఓరుగంటి కొమురయ్య గౌడ్, పెద్దిరెడ్డి వీరారెడ్డి, పొన్నాల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి,ఉప్పుల కుమార్, తాత రవి, స్వామి, మాస్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దంతనపల్లి స్వామి, డాక్టర్ కుమార్, తొట్ల రవి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily