Saturday, 18 April 2026 04:22:37 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

క్షణాల్లో ఫోన్ మాయం చేసిన ఇద్దరు దొంగలు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 11 August 2025 04:42 PM Views : 974

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు 11 అక్షరం న్యూస్ అందరూ చూస్తుండగానే షాప్ లో నుండి చార్జింగ్ పెట్టిన ఫోన్ దొంగతనం చేసి పారిపోయిన ఘటన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటుచేసుకుంది పెద్దపల్లి పట్టణంలోని పెద్దమ్మనగర్ లో గల కాలువ దగ్గర ఉన్న కిరణం షాప్ వద్ద ఈ ఫోటోలో బైక్ పైన ఉన్న ఇద్దరు దొంగలు షాప్ వద్దకు వచ్చి సిగరెట్ కనుగొలు చేసారు అనంతరం షాపు వద్దనే అతను సిగరెట్ తాగుతుంటే షాప్ యజమాని ప్రక్కన ఉన్న ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని తెలిపాడు అక్కడే ఛార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ గమనించిన దొంగ మరో వ్యక్తికి బైక్ స్టార్ట్ లో ఉంచమని చెప్పగా ఫోన్ ని లాక్కొని సిగరెట్ తాగుతున్నట్టు నటించిన వ్యక్తి క్షణాల్లో బైక్ పై పారిపోయాడు ఇది గమనించిన షాప్ యజమాని వెంబడించిన ఇద్దరు దొంగలు దొరకలేదని అన్నారు బైక్ కి ముందు నెంబర్ ప్లేట్ లేదని వెనకాల సగం వరకే నెంబర్లు ఉన్నట్లు తెలిపారు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫోన్ దొంగతనం జరిగిందని వివరించగా సిసి ఫుటేజ్ లో వాళ్ళిద్దర్నీ గుర్తించారు ఇద్దరు ప్లాన్ ప్రకారమే వచ్చి దొంగతనం చేస్తినట్లు గమనించారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :