Saturday, 18 April 2026 05:44:11 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నారాయణపురం గ్రామంలో పలు కార్యక్రమాలకు హాజరైన..  డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు  గుమ్మా రోశయ్య, ప


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 06 January 2026 11:20 AM Views : 679

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 తల్లాడ  (అక్షరం న్యూస్) తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నారాయణపురం గ్రామానికి చెందిన చిర్ర లింగయ్య మాతృమూర్తి భూలక్ష్మి ఇటీవల మృతి చెందారు. సోమవారం ఆమె దశదినకర్మ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్కూ రాకుల నాగభూషణం, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య,  మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, ఖమ్మం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు,  చిలకల వెంకట నరసయ్య, రాచబంటి వంశీ,  రామకృష్ణ, చందర్రావు, హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా:- ఆ గ్రామాన్ని చెందిన  రాసమల్ల వెంకటేశ్వర్లు నాయనమ్మ  రాసమల్ల నాగలక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఆమె దశదినకర్మకు హాజరై ఆమె చిత్రపటానికి పూల  వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాసమల్ల సురేష్, కొలిపాక బాలకృష్ణ, కన్య దేవర రామకృష్ణ, రాసమల్ల పెద్దబ్బాయి, శివ , వంశీ, అప్పారావు, శీను, రామకృష్ణ, రాములు, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :