Saturday, 18 April 2026 04:21:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే విజయ రమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 08 November 2025 03:24 PM Views : 354

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి నవంబర్ 08 (అక్షరం న్యూస్) సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జన్మదిన వేడుకలను ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం. కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బీసీ హాస్టల్ విద్యార్థులకు మోడల్ స్కూల్ విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మరియు పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయ రమణారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి తెలంగాణ ప్రజలకు పెద్దపల్లి ప్రజలకు మరిన్ని సేవలు అందించి అందరి మన్నలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచులు పిట్టల రవికుమార్, సామ శంకర్ ఢిల్లీ, బొంగోని రాజయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ బోంగోని శ్రీనివాస్ గౌడ్, గోపు నారాయణరెడ్డి, బైరి రవి గౌడ్, బోడ కుంటి శంకర్, బోడకుంటి చిన్నస్వామి, చొప్పరి రాజయ్య ముదిరాజ్, గోలి లింగారెడ్డి, కట్కూరు సమ్మిరెడ్డి, గట్టు యాదవ్, వంగ శ్రీనివాస్ యాదవ్, మినుగు సంతోష్, పడాల రాజు, కంకణాల భాస్కర్ రెడ్డి, గౌడ సంఘం మాజీ అధ్యక్షులు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, అంబాల కొమురయ్య, తీర్థాల రాజారాం, డాక్టర్ వెంకటేశ్వర్లు, దొడ్డి శంకర్, ముప్పాల శంకర్, జంగా కొమురయ్య, కొండ శ్రీనివాస్ గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్ . కొండ్ర లక్ష్మణ్ రేగుల సదానందం రాచర్ల రమేష్. రాచర్ల ఓదెలు. తోపాటు పాటు వివిధ గ్రామాల పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :