Saturday, 18 April 2026 04:24:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మానవత్వాన్ని చాటుకున్న పలక రమేష్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 13 September 2025 08:57 PM Views : 932

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 13/ అక్షరం న్యూస్/-----ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా అంటూ పలక రమేష్ ఎవరి కోసమో ఎదురు చూడకుండా తన వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా గత కొద్ది రోజులుగా నిత్యం రద్దీగా ఉండే పాత చర్ల గాంధీ బొమ్మ సెంటర్ నందు ప్రతినిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్లన్నీ ధ్వంసమై ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా కానీ అటు అధికారులు గానీ రాజకీయ నాయకులు గానీ పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన పలక రమేష్ తన సొంత ఖర్చులతో గుంతలను పూడ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పలక రమేష్ చేసిన మంచి పనికి పలువురు ఈ అభినందనలు తెలియజేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పాత చర్ల నుంచి గుంపెనగుడెం వరకు ఏర్పడిన గుంతలను పూర్చి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని పలక రమేష్ అధికారులను కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :