D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జులై 4(అక్షరం న్యూస్) గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ములుగు నియోజకవర్గ మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటెశ్వర్లు నేతృత్వంలో జేజేలు పలుకుతూ కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు ఈ కార్యక్రమంలో గంగారం మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు మండల యూత్ నాయకులు సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు
.
Aksharam Telugu Daily