GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ నిన్న ఒక్కరోజే మెట్రోలో 5.36 లక్షల మంది ప్రయాణం గతంలో వివిధ సందర్భాల్లోనూ 5 లక్షలు దాటిన ప్రయాణికుల సంఖ్య సగటున ప్రతిరోజు 4.7 లక్షల నుంచి 4.9 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో పెరిగిన సంఖ్య
.
Aksharam Telugu Daily