D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 4 వైరా (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో వైరా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పణితీ సైదులు ఆధ్వర్యంలో ... ఏడో వార్డులోని.. సరిపుడి కోటేశ్వరరావు ఇంటి వద్ద నుంచి బండారు శ్రీను ఇంటి వరకు సీసీ రోడ్డు డ్రైనేజి నిర్మాణానికి వైరా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పణితీ సైదులు వైరా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ పేడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, కాంగ్రెస్ పార్టీ వైరా మండల పట్టణ అధ్యక్షులు శీలం నర్సిరెడ్డి ఏదునూరి సీతారాములు ఏఎంసీ చైర్మన్ బొల్లా గంగారావు పోటు మధు పైడిపల్లి శ్రీను చెరుకూరి శ్రీను సరిపూడి కోటేశ్వరరావు చెరుకూరి గోపాలరావు వీరంశెట్టి సీతారాములు మండూరు రవి పణితి వెంకటేశ్వర్లు పాణితి నాగార్జున పాణితి అశోక్ పాణితి పుల్లయ్య కండ్రా శ్రీను సింగ్ సుధాకర్ బండారు ఉపేందర్ పాణితి ఉదయ్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily