Saturday, 18 April 2026 04:17:11 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇందిరమ్మ ఇండ్లు నీరు పేదలక.. నాయకులక....? * ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ పట్టాల జాడ డేది పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యం పట్టించుకోని అధికారులు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 07 June 2025 11:37 AM Views : 681

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 7(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిరుపేద లకు నీడను కల్పించడం కోసం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం పెట్టింది ఈనేపద్యంలో ఈ గ్రామంలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు కోసం ఎదురుచూస్తున్న పేదలకు అందడం లేదు అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ఎందుకు లిస్టు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది వెంటనే ఎన్నిసార్లు మొరపెట్టుకున్న సంబంధించిన గ్రామపంచాయతీ కార్యదర్శి ఇప్పటివరకు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు అయినట్టు చెబుతున్నారు కానీ ఇంతవరకు లిస్టు చూపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు పార్టీ నాయకులక ! మరి నిరుపేదలక ! తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు ఇందిరమ్మ లిస్ట్ ఇప్పటివరకు దాని పూసే లేదని దీని పై మండల గ్రామ అధికారులపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ నిరుపేద ప్రజలు కోరుతున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :