D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 తల్లాడ (అక్షరంన్యూస్) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు తల్లాడ మండల అధ్యక్షులు శుక్రవారం మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవ పక్వాడ అను నినాదంతో సేవే లక్ష్యంగా వివిధ సేవ కార్యక్రమాలను నిర్దేశించడం జరిగింది. కార్యక్రమాల గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చల్లా నాగులు జిల్లా కౌన్సిల్ నెంబర్ గాదె కృష్ణారావు ప్రధాన కార్యదర్శులు రాయల్ రమేష్ పెరిక కిరణ్ , కన్వీనర్ చల్లా నరేష్ ఉపాధ్యక్షులు గొల్లమందల నరేష్ , మండల కోశాధికారి ఉద్దనపూడి శ్రీనివాసరావు మండల కార్యదర్శి తమ్మిశెట్టి కృష్ణ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చౌడ నాగేశ్వరరావు ఓ బి సి మోర్చా సమ్మేట రాంబాబు కో కన్వీనర్ నరసింహారావు మాజీ ఉపాధ్యక్షులు సంగీతం సాయి చందు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily