AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 18/ అక్షరం న్యూస్/----ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను దిగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్ లోనికి భారీ వరద నీరు వచ్చి చేరింది.దాంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లును ఎత్తి ఇరవై నాలుగు వేల డేబై ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నది లోనికి విడుదల చేశారు.రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 72.31 మీటర్లు ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
.
Aksharam Telugu Daily