Saturday, 18 April 2026 04:17:42 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

* వృక్షాలు నరకడం*.. *ప్రకృతిని విషతుల్యం చేసిన*అధికారులపై చర్యలేవి*...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 25 March 2025 02:38 PM Views : 1243

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి5 (అక్షరంన్యూస్)* *సామాన్యుడు చెట్లు నరికితే 10000 ఫైన్ వేస్తున్నారు*, అదే అధికారులు ఖమ్మం జిల్లా తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ గ్రామంలో చెట్లను నరికిస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది, ఓవైపు పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయ లు ఖర్చు చేస్తుంది, నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పంపిణీ చేస్తూ మొక్కలు నాటుతూ, ఆక్సిజన్ శాతం పెంచడానికి కృషి చేస్తున్న అధికారుల చెట్లను నరకడం, నన్నేం చేస్తారు లే అంటూ ప్రగల్ బాలు పలకటం, ఉన్నతాధికారులు చోద్యం చూసినట్లు చూడటం ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, వృక్షాలు నరికిన వారిపై తగిన చర్య తీసుకుని వారితోనే మొక్కలు నాటించాలని మేజర్ గ్రామపంచాయతీ ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :