D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/జనవరి 4 (అక్షరం న్యూస్) ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా మాసోత్సవాలు సందర్భంగా ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు హెల్త్ జనరల్ , చెకప్ లు కంటిచూపు పరీక్షలు నిర్వహించడం జరిగింది . దాంట్లో భాగంగా సుమారు 150 మంది డ్రైవర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ , సుమలత , రవిచందర్ , స్పార్టకస్ ప్రముఖ డాక్టర్లు గౌతమ్ నరేష్ , మాదిరాజు అశోక్ , ఆర్టిఏ స్టాఫ్ రవి , సీతారాములు , సునీల్ , హరి , విజయలక్ష్మి , కానిస్టేబుల్ రమేష్ , సరిత , హోంగార్డ్స్ పాషా , ఖాదర్ , బాబు , ప్రభాకర్ , సురేష్ , ఆటో యూనియన్ నాయకులు జిల్లా ఉపేందర్ , కార్ ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు సిటీ ట్రావెల్ ప్రభాకర్ , శ్యామ్ ట్రావెల్స్ శ్యామ్ , కార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ నాయకులు మధు , కార్ యాక్టింగ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు వనం వీరభద్రం , సాగర్ , నరేష్ రెడ్డి , ఆటో యూనియన్ నాయకులు పూర్ణ గౌడ్ , ఉపేందర్ , నరసయ్య , లక్ష్మణ్ మరియు డ్రైవర్లు నాయకులు పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily