D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : **.. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ డిసెంబర్ 23 వైరా (అక్షరం న్యూస్) వైరాలోని లయన్ కాపా గోపాలరావు ఆదిలక్ష్మి దంపతుల లయన్స్ కంటి ఆసుపత్రి వైరా వారి ఆధ్వర్యంలో చింతకాని గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరంను సర్పంచ్ కిలారు మనోహర్ ప్రారంభించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో డాక్టర్ జి రవిచంద్. కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరంలో 100 మందికి పైగా పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంటి హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily