AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : * కరీంనగర్ /శంకరపట్నం/ జూలై 29 /అక్షరం న్యూస్ -: శంకరపట్నం మండలం కేశవపట్నం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భారీగా నీరు నిలిచిపోయింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక దుర్గంధం వెదజల్లుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily